అమరావతి ముచ్చట్లు:
గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం.
సిట్‌లో సభ్యులుగా తుళ్లూరు డీఎస్పీ, సీఐ సహా నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలు.
రాజధాని ప్రాంతంలో అగ్నిప్రమాద ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సిట్‌కు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు.
Tags: SIT Formed to Investigate Fire Accidents in Amaravati!