August 19, 2026
Explore
ఆగస్టు 28న గీతాంజలి 4K రీ-రిలీజ్

ఆగస్టు 28న గీతాంజలి 4K రీ-రిలీజ్

August 19, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


అక్కినేని నాగార్జున నటించిన ‘గీతాంజలి’ చిత్రం ఆగస్టు 28న 4కె ఫార్మాట్‌లో తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ క్లాసిక్ ప్రేమకథ, నాగార్జున పుట్టినరోజుకు ఒకరోజు ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రక్షాబంధన్ సందర్భంగా ఈ రీ-రిలీజ్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని ఆధునిక సాంకేతికతతో విడుదల చేస్తున్నారు.

Tags:Geethanjali 4K Re-release on August 28