తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. మంగళవారం ఒక్కరోజే 80,905 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 33,539 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.12 కోట్లుగా నమోదైంది.
Tags: 20 hours for Srivari Sarva Darshan.