కడప ముచ్చట్లు:
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని భూమాయపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న గుర్తు తెలియని లారీ
మైదుకూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న పసల వెంకటయ్య(50) దుర్మరణం
గుర్తుపట్టడానికి వీలు లేని విధంగా చిద్రమైన మృతదేహం
తెల్లవారుజామున తన స్వగ్రామం పప్పనపల్లె నుండి మున్సిపాలిటీ పారిశుద్ధ్య విధులకు మైదుకూరు కు వస్తుండగా సుమారు నాలుగున్నర గంటలకు జరిగిన దుర్ఘటన
సంఘటనపై మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరుకు తరలింపు.
Tags; Unidentified lorry hits two-wheeler.