చెన్నై ముచ్చట్లు:
ఆరోగ్య బీమా కింద ఇచ్చే వార్షిక కవరేజిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంపు.
పాల సేకరణ ధరను లీటరుకు రూ.38 నుంచి రూ.41కు పెంపు.
ప్రతి ఎమ్మెల్యేకు ఒక అధికారిక వాహనం కేటాయిస్తామని సీఎం విజయ్ ప్రకటన.
ఎమ్మెల్యేలకు నెలకు రూ.75 వేల భత్యాన్ని అందిస్తామని ప్రకటించిన సీఎం విజయ్.
Tags:Tamil Nadu CM Vijay makes several key announcements in the Assembly!