అమరావతిముచ్చట్లు:
నేడు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్న నిధి అగర్వాల్.
ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రచారం చేసినట్లు నిధి అగర్వాల్‌పై ఆరోపణలు.
మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు.
వ్యాపారవేత్త ఫణీంద్ర శర్మ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ.
Tags: ED summons actress Nidhhi Agerwal in online betting case!