తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, జక్కలవారిపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు. ప్రమాదంలో కారులో
6 మంది ప్రయాణిస్తున్నారు.
ఒకరి పరిస్థితి విషమం, హాస్పిటల్ కు తరలింపు
ములబాగల్ నుంచి తిరుపతికి వస్తుండగా జరిగిన ఘటన
పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Tags: Car loses control and plunges into a canal.