March 8, 2026
Explore
బొజ్జల బృందమ్మ కి మహిళా దినోత్సవశుభాకాంక్షలు తెలిపిన టైలర్స్ సంఘ నాయకులు

బొజ్జల బృందమ్మ కి మహిళా దినోత్సవశుభాకాంక్షలు తెలిపిన టైలర్స్ సంఘ నాయకులు

March 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అంతర్జాతీయ “జాతీయ మహిళా దినోత్సవం” సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ” “బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి”” మాతృమూర్తి “బొజ్జల బృందమ్మ ని కలిసి దుశ్యాలతో సత్కరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాళహస్తి టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ టైలర్స్ మహిళ కార్యవర్గ సభ్యులు ముని లక్ష్మి మమత ఆయుష లక్ష్మి సుమలత శ్రీలక్ష్మి మాధవి పవిత్ర పల్లవి మంజుల టైలర్ అసోసియేషన్ అధ్యక్షులు తొట్టంబేడు బాలయ్య చెంగయ్య రమేష్ శ్రీనివాసులు వాసు సుబ్రహ్మణ్యం మనీ మౌలా జాకీర్ తదితర టైలర్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Tags: Leaders of the Tailors’ Association extend their greetings to Bojjala Brindamma on Women’s Day