March 26, 2026
Explore
బాలకృష్ణకు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు..!

బాలకృష్ణకు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు..!

March 26, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు వచ్చింది.

ఢిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతులమీదుగా బాలకృష్ణ ఈ అవార్డును స్వీకరించారు.

వెటరన్‌ నటి షర్మిలా ఠాగూర్‌, దివంగత నటుడు ధర్మేంద్రను సైతం లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుతో గౌరవించారు.

Tags: Lifetime Achievement Award for Balakrishna!