March 26, 2026
Explore
యువతి ఉరివేసుకొని ఆత్మహత్య

యువతి ఉరివేసుకొని ఆత్మహత్య

March 26, 2026 | Andhra Pradesh

నాచారం ముచ్చట్లు:

నాచారం పీఎస్ పరిధిలో లో వైష్ణవి (17 ) అనే యువతి ఉరివేసుకొని ఆత్మహత్య

ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య

గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వైష్ణవి

అనారోగ్య సమస్యలే ఆత్మహత్య కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్న బందువులు

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న నాచారం పోలీసులు.

Tags: Young woman commits suicide by hanging herself