సంగారెడ్డి ముచ్చట్లు:
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పాజిటివ్ రావడంతో లావణ్యపై కేసు నమోదు
కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు
సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లేపల్లి వద్ద బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టిన లావణ్య
ఆగకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేయగా కారును అడ్డుకున్న గ్రామస్తులు
సారీ చెప్పాలని గ్రామస్థులు చెప్పడంతో వాగ్వాదానికి దిగిన లావణ్య
గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి.
Tags: మద్యం మత్తులో హల్చల్ చేసిన సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య