పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని ప్రసన్నగారిపల్లె గ్రామస్తులు నిర్మించిన శ్రీ సీతాసమేత కోదండరామస్వామి ఆలయం ఈనెల 30న ప్రారంభంకానున్నది. సుమారు రూ.50 లక్షలతో నిర్మించిన ఆలయంలో మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఆలయాన్ని ప్రారంభించనున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు , అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గ్రామస్తులు కోరారు.
Tags:Sri Sita Sametha Ramalayam Inauguration on the 30th