March 25, 2026
Explore
బి.కొత్తకోట లోని బద్దిపల్లి గుట్ట హౌసింగ్ కాలనీలో వి.ఆర్.ఓ రజినీకాంత్ అత్యుత్స్తహం..

బి.కొత్తకోట లోని బద్దిపల్లి గుట్ట హౌసింగ్ కాలనీలో వి.ఆర్.ఓ రజినీకాంత్ అత్యుత్స్తహం..

March 25, 2026 | Andhra Pradesh

బి.కొత్తకోట ముచ్చట్లు:

గతంలో తమకు రెవిన్యూ అధికారులు ఇంటి స్థలం చూపించడంతో రెండు సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణానికి గుణాది వేసిన బీసీ కాలనీకి చెందిన అమ్మాజాన్…

తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇవాళ జెసిబి తో గుణాధి మొత్తం వీఆర్వో రజినీకాంత్ నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు…

పై స్థాయి అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అత్యుస్థాహం ప్రదర్శిస్తున్న విఆర్ఓ రజినీకాంత్….

తమకు ఉండటానికి ఇల్లు లేదని అప్పు చేసి నిర్మించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు అమ్మజాన్.

Tags: VRO Rajinikanth displays excessive zeal at the Baddipalli Gutta Housing Colony in B. Kothakota.