March 25, 2026
Explore
CM మమతా బెనర్జీ రాజీనామా

CM మమతా బెనర్జీ రాజీనామా

March 25, 2026 | Andhra Pradesh

పశ్చిమ బెంగాల్ ముచ్చట్లు:

పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ ఒకేసారి 23 లాభదాయక పదవులకు రాజీనామా చేశారు. రానున్న 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకూడదనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ పదవులతో పాటు పలు ప్రభుత్వ కమిటీల బాధ్యతల నుంచి ఆమె తప్పుకున్నారు. ముందుజాగ్రత్తగా దీదీ ఈ వ్యూహాత్మక అడుగు వేశారు.

Tags: CM Mamata Banerjee Resigns