శ్రీ సత్యసాయి జిల్లా ముచ్చట్లు:
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దారుణం చోటుచేసుకుంది.
సర్కిల్ ఇన్ స్పెక్టర్ (CI) అశోక్ కుమార్
భార్య చాముండేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు.
ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
Tags: Circle Inspector’s Wife Commits Suicide