అమరావతిముచ్చట్లు:
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట
పవన్ సినిమాల్లో నటించకూడదని మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ పిటిషన్ దాఖలు
విజయ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
సినిమా కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషన్
టికెట్ ధర పెంపు విషయంలో నిబంధనలు పాటించలేదన్న పిటిషనర్ తరఫు న్యాయవాది
సినిమాల్లో నటించడం, ప్రభుత్వ బాధ్యతలు నిర్వర్తించడం పరస్పర విరుద్ధమన్న న్యాయవాది
మంత్రుల పదవుల్లో ఉన్నవారు సినిమాల్లో నటించడంపై నిషేధం లేదన్న ఏజీ
సీనియర్ ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పుఇచ్చింది: ఏజీ
టికెట్ ధరలు పెంచే విషయంలో పవన్‌కు సంబంధం లేదన్న ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్
వాదనల తర్వాత ఇటీవల తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి
తాజాగా విజయ్‌కుమార్ పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి.
Tags: Relief for Deputy Chief Minister Pawan Kalyan in the High Court.