పీలేరు ముచ్చట్లు:
మధ్యాహ్నం 12:30 – పీలేరు K.R ఫంక్షన్ హాల్ లో జరిగే పూల త్యాగరాజు కుమారుడు మరియు దామోదర్ కుమార్తె ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి హాజరవుతారు.
మధ్యాహ్నం 1:00 – కలకడ మండలం జరిగడ్డ లో శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి టెంపుల్ కుంబాభిషేక మహోత్సవ కార్యక్రమం లో పాల్గొంటారు.
మధ్యాహ్నం 1:30 – సంబేపల్లి మండలం తిమ్మక్క గారి పల్లి లో శ్రీ కొండలరాయుడు లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం లో పాల్గొంటారు.
మధ్యాహ్నం 3.00 – కోడూరు విజయ కన్వెన్షన్ లో జరిగే శ్రీనివాసులు రెడ్డి కుమారుని ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి హాజరవుతారు.
Tags: Details of MLA Peddireddy Ramachandra Reddy’s Visit Today