March 24, 2026
Explore
మార్చి 24న రథోత్సవం

మార్చి 24న రథోత్సవం

March 24, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం వైభవంగా జరుగనుంది.  ఉదయం 8.30 గంటలకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. 



Tags: Chariot Festival on March 24th