పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని నేషనల్ క్వాలిటి ఆఫ్ అష్యూరెన్స్ సర్వీస్‌టీమ్ పరిశీలించింది. మంగళవారం మెడికల్ ఆఫీసర్ హరగోపాల్ తో కలసి ఓపి నిర్వహణ, మందుల వివరాలు, రోగులకు అందుతున్న సేవలు పరిశీలించి, పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచాలన్నారు.
Tags: NQAS Team at the Area Hospital