పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని హనుమంతరాయునిదిన్నెలో గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయానికి రంగులు వేశారు. విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. మంగళవారం రాత్రి కలిశస్థాపన చేసి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు.
Tags: Sri Anjaneya Swamy Brahmotsavams Begin on the 25th