March 24, 2026
Explore
చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల కలకలం

చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల కలకలం

March 24, 2026 | Andhra Pradesh

చంద్రగిరి ముచ్చట్లు:

  • కోట పడమర రాజగోపురం ప్రవేశ ద్వారం వద్ద పూజలు
  • అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల ఆగడాలు
  • ఘటనా స్థలంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, వింత ఆకృతులు
  • కోట పరిసరాల్లో భయాందోళనలో స్థానిక ప్రజలు
  • పురావస్తు శాఖ అధికారుల దృష్టికి వెళ్లిన వ్యవహారం
  • క్షుద్రపూజల విషయంపై ఆరా తీస్తున్న పోలీసులు
  • చారిత్రక కట్టడం వద్ద ఇలాంటి ఘటన జరగడంపై విస్మయం.

Tags: Sensation over Occult Rituals at Chandragiri Fort