March 24, 2026
Explore
రాయపూడిలో అగ్నిప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష.

రాయపూడిలో అగ్నిప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష.

March 24, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ప్లాస్టిక్ పైపులు దగ్ధమైన ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు వివరించిన అధికారులు.

రాజధాని ప్రాంతంలో తరచూ అగ్నిప్రమాదాలు జరగడంపై అనుమానాలు వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.

‘ప్రమాదమా.. కుట్రకోణమా..?’ అనే విషయంలో లోతైన విచారణ జరపాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం.

సాయంత్రం సీఆర్డీఏ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించనున్న సీఎం చంద్రబాబు.

Tags: CM Chandrababu reviews the fire incident in Rayapudi.