అమరావతిముచ్చట్లు:
ఇంటర్మీడియట్ సెకండియర్‌లో కొత్త సిలబస్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం.
తెలుగు అకాడమీ, ఇంటర్ బోర్డు నుంచి అధికారికంగా విడుదల చేయకముందే లీకయిన కెమిస్ట్రీ, ఫిజిక్స్ సిలబస్.
పబ్లిషర్స్‌కు నోటీసులిచ్చిన తెలుగు అకాడమీ.. తమకు సంబంధం లేదంటున్న పబ్లిషర్లు.
సైబర్ క్రైమ్ పోలీసులకు పబ్లిషర్ల ఫిర్యాదు.
Tags: AP Intermediate Second-Year Syllabus Leaked!