March 24, 2026
Explore
ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ పై ఆటో బోల్తా

ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ పై ఆటో బోల్తా

March 24, 2026 | Andhra Pradesh

బీ కొత్తకోట ముచ్చట్లు:

బీ కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీ హిల్స్ పై ఆటో అదుపుతప్పి బోల్తా పడి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Tags: Auto overturns at the popular tourist destination, Horsley Hills.