March 24, 2026
Explore
నియోజక వర్గాల పునర్విభజన

నియోజక వర్గాల పునర్విభజన

March 24, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ 175 నుండి 263
తెలంగాణ లో 119 నుండి 179
2028-29 ఎన్నికల సమయానికి అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తు.
దేశవ్యాప్తం గా 50%పెరగనున్న లోక్ సభ స్థానాలు
543 నుండి 816 వరకు పెరగబోతున్నాయి.

Tags: Redelimitation of Constituencies