March 24, 2026
Explore
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.

March 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రానున్న 5 రోజులలో ఏపీలో పలుచోట్ల వర్షాలు.

కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు పడే అవకాశం.

తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.

గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.

Tags: Rain forecast for the Telugu states.