అమరావతిముచ్చట్లు:
13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ పెట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయం.
90 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామన్న సీఎం చంద్రబాబు.
సోషల్ మీడియా బ్యాన్ పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన.
మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ పై కేంద్రం కసరత్తు.
సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలని ఇటీవల కేంద్రానికి ఆర్థిక సర్వే నివేదిక.
Tags: Ban on social media use by children under 13