March 24, 2026
Explore
25వ రోజు కొనసాగుతున్న యుద్ధం..!

25వ రోజు కొనసాగుతున్న యుద్ధం..!

March 24, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు:

ట్రంప్ 5 రోజుల యుద్ధ విరామ ప్రకటన తర్వాత కూడా తగ్గేదేలే అంటున్న ఇరాన్..!

బాలిస్టిక్ క్షిపణులతో దాడులు కొనసాగిస్తున్న ఇరాన్..!

ట్రంప్ యుద్ధ విరామం ప్రకటనపై ఘాటుగా స్పందించిన ఇరాన్.. అమెరికాతో శాంతి చర్చలు జరపడం లేదని ఇరాన్ క్లారిటీ..!

ట్రంప్ అబద్దపు ప్రచారాలతో నాటకం ఆడుతున్నారని ప్రకటన.

ట్రంప్ ప్రకటన తమ దేశ విజయమని.. ఇరాన్ దాడులకు భయపడే, ట్రంప్ వెనక్కి తగ్గారని ఇరాన్ మీడియా కథనాలు.

Tags: The war continues on its 25th day!