March 7, 2026
Explore
పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం.. ఎంతో తెలుసా?

పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం.. ఎంతో తెలుసా?

March 7, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వేతనం పెరిగింది. గూగుల్‌ మాతృ కంపెనీ ఆల్ఫాబెట్‌ పిచాయ్‌ వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రానున్న మూడేళ్ల కాలానికి ఆయన 692 మిలియన్ డాలర్లు (రూ.6,300 కోట్లకు పైనే) అందుకోనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఏఐతో టెక్‌ ప్రపంచం వేగంగా మారుతున్న క్రమంలో పిచాయ్‌పై బలమైన నమ్మకంతో కంపెనీ ఈ వేతన పెంపును ప్రకటించింది.

Tags: Sundar Pichai’s salary has increased.. Do you know how much?