కొలంబియా ముచ్చట్లు:
కొలంబియా దక్షిణ ప్రాంతంలో 110 మంది సైనికులతో ప్రయాణిస్తున్న ఒక విమానం కూలిపోయింది. ఈ విషయాన్ని కొలంబియా రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. పెరూ సరిహద్దులో ఈ ప్రమాదం జరిగింది. కొలంబియా దక్షిణ అమెజాన్ లోతట్టు ప్రాంతంలోని ప్యూర్టో లెగీజామో నుండి లాక్‌హీడ్ మార్టిన్ హెర్క్యులస్ సి-130 విమానం టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని నివేదించింది. సైనికుల మృతిపై వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:Colombian military aircraft crashes.