March 24, 2026
Explore
ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటింటికీ పైప్డ్ నేచురల్ గ్యాస్

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటింటికీ పైప్డ్ నేచురల్ గ్యాస్

March 24, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లు, వ్యాపార సంస్థలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) పంపిణీని వేగవంతం చేస్తూ జీవో జారీ చేసింది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అభివృద్ధికి అవసరమైన విధివిధానాలను ఖరారు చేసింది. పైప్ లైన్ల ఏర్పాటు, అనుమతుల ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను నియమించింది.

Tags: Coalition Government in AP Takes Key Decision: Piped Natural Gas to Every Household