మచిలీపట్నం ముచ్చట్లు:
అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదు నేపథ్యంలో బ్రేక్ ఇన్ స్పెక్టర్ లోకనాధ ప్రసాద్ ఆఫీస్ లో సోదాలు చేస్తున్న ఎసీబీ అధికారులు
విజయవాడ చుట్టుగుంటలోని ఆయన నివాసంలోనూ కొనసాగుతున్న ఎసీబీ సోదాలు
మచిలీపట్నం కార్యాలయంలో ఆఫీస్ ఫైల్స్, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు.
Tags: ACB Raids at Machilipatnam RTO Office