అమరావతిముచ్చట్లు:
ఉదయం 10.20 గంటలకు సచివాలయానికి వెళ్తారు.
ఉదయం 11.00 గంటలకు జల్ జీవన్ మిషన్ పై కేంద్ర ప్రభుత్వంతో ఒప్పంద కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 12.00 గంటలకు ఎనర్జీ శాఖపై సమీక్ష చేస్తారు.
మధ్యాహ్నం 03.40 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
Tags: Chief Minister Nara Chandrababu Naidu’s Schedule for Today