March 23, 2026
Explore
పార్లమెంట్లో నేడు ‘సీఏపీఎఫ్ బిల్లు-2026’

పార్లమెంట్లో నేడు ‘సీఏపీఎఫ్ బిల్లు-2026’

March 23, 2026 | Andhra Pradesh

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

దేశ అంతర్గత భద్రతలో కీలకమైన కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) నిర్వహణలో కీలక మార్పులు లక్ష్యంగా రూపొందించిన ‘కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సాధారణ పరిపాలన) బిల్లు-2026’ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్, క్యాడర్ సంస్కరణలపై చర్చ జరుగుతున్న తరుణంలో ఈ బిల్లు ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags: ‘CAPF Bill-2026’ in Parliament Today