March 23, 2026
Explore
వాడని డేటాను బదిలీ చేయాలి: రాఘవ్ చద్దా

వాడని డేటాను బదిలీ చేయాలి: రాఘవ్ చద్దా

March 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

టెలికాం సంస్థలు అందించే రోజువారీ డేటా లిమిట్స్ (1.5GB, 2GB, 3GB)పై కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ప్రశ్నించారు.

వినియోగదారులు వాడని మిగిలిన డేటా అర్ధరాత్రి తర్వాత రద్దయిపోవడం, దానికి రిఫండ్ లేదా రోల్‌ఓవర్ అవకాశం లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన డేటా ఎందుకు నష్టపోవాలని ఆయన ప్రశ్నించారు.

వినియోగదారులకు న్యాయం జరగాలంటే డేటా రోల్‌ఓవర్ విధానం, వాడని డేటాకు సర్దుబాటు, డేటా ట్రాన్స్‌ఫర్ సౌకర్యం వంటివి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags: Unused data must be transferred: Raghav Chadha