ఇరాన్ ముచ్చట్లు:
ఇరాన్‌పై దాడులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం
ఐదు రోజుల పాటు ఇరాన్‌పై దాడులకు బ్రేక్-ట్రంప్
రెండురోజులుగా ఇరాన్‌తో చర్చలుజరుగుతున్నాయి, అలాగే ఇరాన్‌తో మరో వారం పాటు చర్చలు కొనసాగుతాయి – ట్రంప్
పశ్చిమాసియాలో శాంతి కోసం కృషిచేస్తా-ట్రంప్
ట్రంప్ వ్యాఖ్యలను నమ్మలేం-ఇరాన్
అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడంలేదు-ఇరాన్
ఇదంతా ట్రంప్ కుట్ర-ఇరాన్
సమయం చూసి దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు-ఇరాన్
Tags: Trump’s Key Announcement on the War