March 23, 2026
Explore
రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

March 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు డాక్యుమెంట్ రైటర్లను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.అవినీతి అధికారులను పట్టుకోవడం సంతోషకరమైన విషయం అయినప్పటికీ, ఎటువంటి సంబంధం లేని సామాన్య డాక్యుమెంట్ రైటర్లను కూడా దోషులుగా చూపిస్తూ అదుపులోకి తీసుకోవడం అధికారుల అతి ఉత్సాహానికి నాంది పలుకుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లకు సంబంధం లేకపోయినా వారిని అదుపులోకి తీసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags: ACB Raids at the Registrar’s Office