పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని ఎంబిటి రోడ్డులో టిఎన్ పెట్రోల్‌బంకు వద్ద చిత్తూరు బస్సు ఎక్కుతున్న సుబ్రమణ్యం అనే వ్యక్తి సెల్‌ఫోన్ ఆదివారం దొంగతనం జరిగింది. మండలంలోని నెక్కుందికి చెందిన సుబ్రమణ్యం చిత్తూరుకు వెళ్తుండగా చోరీ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దొంగల వివరాలు చేపడుతున్నారు.
Tags; Cellphone theft