July 2, 2026
Explore
కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి

కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి

July 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన పట్టణంలోని సూర్యనగర్‌లో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సూర్యనగర్‌కు చెందిన వజీర్‌అహమ్మద్‌(46) కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి ,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సింది.

Tags: Man dies following family dispute