July 2, 2026
Explore
శ్రీదక్షిణామూర్తిస్వామి కి ప్రత్యేక పూజలు

శ్రీదక్షిణామూర్తిస్వామి కి ప్రత్యేక పూజలు

July 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని శ్రీకాశీవిశేశ్వరస్వామి ఆలయంలో వెలసియున్న శ్రీదక్షిణామూర్తిస్వామికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జేష్ఠమాసం బహుళతదియ సందర్భంగా గణపతిపూజ, పూణ్యవచనము, కలశానికి పుష్పాలతో పూజలు చేసి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Tags: Special prayers for Sri Dakshinamurthy Swamy.