పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని చాన్‌బాషా కుమారుడి పెళ్లి వేడుకల్లో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని నూతన దంపతులను కలసి వైవాహిక జీవితం నిండునూరేళ్లు సుఖసంతోషాలతో సాగాలని ఆశీర్వధించారు. గురువారం పెద్దిరెడ్డి పట్టణంలోని షాదీమహాల్‌కు వెళ్లి ముస్లిం మైనార్టీ నాయకులతో ఎస్‌ఐఆర్ విషయమై చర్చించారు. ప్రతి ఓటు మిస్‌కాకుండ చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి రెడ్డెప్ప, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయరామిరెడ్డి, పార్టీ నాయకుడు ఖాదర్, రాజేష్, కిషోర్, అయాజ్, మమ్ము, ఆసిఫ్, రేష్మా, ఖాజా, వాహీద్, ర ఫిక్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.
Tags: Peddireddy blesses Muslim couple.