అమరావతిముచ్చట్లు:
‘వీబీ జీ రామ్-జీ’ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి కూలీ రేట్లు పెరిగాయి. తెలంగాణలో రూ.308 (రూ.1 పెంపు), ఆంధ్రప్రదేశ్లో రూ.312 (రూ.5)గా నిర్ణయిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. జూలై 1 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. ఈ పథకం వల్ల రాష్ట్రాలపై ఏటా రూ.2వేల కోట్ల భారం పడనుండటంతో, అమలుపై నేడు కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Tags: VB G Ram-G’s scheme… the increase is just one rupee!