July 2, 2026
Explore
తల్లికి వందనం లబ్ధిదారులకు శుభవార్త

తల్లికి వందనం లబ్ధిదారులకు శుభవార్త

July 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

మంత్రి లోకేశ్ ప్రకటించిన ప్రకారం, ‘తల్లికి వందనం’ రెండో విడత నిధులు జులై 16, 17, 18 తేదీల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.

📌 ముఖ్యాంశాలు :
✅ జులై 16, 17, 18 తేదీల్లో డబ్బుల జమ
✅ అదే తేదీల్లో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (PTM)

Tags: Salutations to Mothers: Good News for Beneficiaries