అమరావతిముచ్చట్లు:
నా కుమారుడు ఎప్పుడూ తప్పు చేయడు.
నా కుమారుడికి గుండె సంబంధిత వ్యాధితో స్టంట్ వేశారు.. ప్రాణాపాయం ఉన్న వ్యక్తి ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటారా..?
బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా పాజిటివ్ అని ఎలా నిర్ధారిస్తారు..? ఢిల్లీ ఎయిమ్స్‌లో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాం.. రిపోర్టులో నెగటివ్ వచ్చింది.
కేసు విచారణలో ఉండగా, ఇంతకు మించి ఏమీ మాట్లాడలేను.
: పుట్టా సుధాకర్ యాదవ్.
Tags: MP Putta Mahesh’s father, Putta Sudhakar, responds to the drugs controversy.