July 2, 2026
Explore
కేజీ నుంచి పిజీ వరకు ఉచిత విద్య.. ఒడిశా రాష్ట్రం సంచలన నిర్ణయం

కేజీ నుంచి పిజీ వరకు ఉచిత విద్య.. ఒడిశా రాష్ట్రం సంచలన నిర్ణయం

July 2, 2026 | Andhra Pradesh

ఒడిశా ముచ్చట్లు:

ఒడిశాలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేస్తూ సీఎం
మోహన్ చరణ్ మాఝి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర పడింది. దీనిద్వారా ఏటా 38 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. డ్రాప్-అవుట్లను తగ్గించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.

Tags: Free education from KG to PG: Odisha state’s sensational decision.