July 2, 2026
Explore
నరసరావుపేట లో ASI కుమారుడు వెంకట్ నాయుడు దాడి చేసాడు అని ఆరోపణ..

నరసరావుపేట లో ASI కుమారుడు వెంకట్ నాయుడు దాడి చేసాడు అని ఆరోపణ..

July 2, 2026 | Andhra Pradesh

పల్నాడు జిల్లా ముచ్చట్లు:

నరసరావుపేటలో కూరగాయల వ్యాపారి పై దాడికి పాల్పడిన వెంకట నాయుడు.

తీవ్ర గాయాలతో నరసరావుపేట ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడు.

వెంకట్ నాయుడు వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.

బాధితడి ఫిర్యాదు మేరకు వెంకట్ నాయుడి పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.

Tags: There is an allegation that Venkat Naidu, the son of an ASI, committed an assault in Narasaraopet.