July 2, 2026
Explore
రేషన్ బియ్యం నాణ్యత పెంపకానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

రేషన్ బియ్యం నాణ్యత పెంపకానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

July 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

రేషన్ బియ్యం నాణ్యతను పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ బియ్యంలో నూకల శాతాన్ని 25% నుండి 10 శాతానికి, ఉప్పుడు బియ్యంలో 16% నుండి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఆహార భద్రత వ్యవస్థను బలోపేతం చేసే ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 80 కోట్లకు పైగా లబ్ధిదారులకు మరింత నాణ్యమైన బియ్యం అందనున్నాయి.

Tags: Central Government decides to improve the quality of ration rice.