పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని నక్కబండ కస్తూరిభా గాంధి పాఠశాల విద్యార్థినీలకు భద్రతపై అవగాహన సదస్సుని సీఐ సుబ్బరాయుడు నిర్వహించారు. బుధవారం ఆయన విద్యార్థినీలతో సమావేశం నిర్వహించి, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు, ఈవ్‌టీజింగ్ , సైబర్ నేరాలు, వ్యక్తిగత భద్రత వంటి విషయాలపై అవగాహన కల్పించారు. బాలికల జీవన విధానానికి ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాలికలు దైర్యంగా తమ సమస్యలను పోలీసులకు తెలియజేయాలని కోరారు.
Tags: Awareness session for Kasturba School students