అమరావతిముచ్చట్లు:
భారతదేశ ఇంధన అవసరాలను పశ్చిమాసియా తీరుస్తోంది
భారతీయుల రక్షణ మా మొదటి ప్రాధాన్యం
పశ్చిమాసియాతో లోతైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి
డొమెస్టిక్ LPGపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నాం
కంట్రోల్ రూంలు 24 గంటలపాటు సేవలు అందిస్తున్నాయి
- ప్రధాని మోదీ.
Tags: Prime Minister Narendra Modi’s Speech in the Lok Sabha