అమరావతిముచ్చట్లు:
దేశ సేవలో అపారమైన నిబద్ధతతో ప్రధానిగా 8,931 రోజులు పూర్తి చేసి చారిత్రాత్మక మైలురాయిని సాధించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి హృదయపూర్వక అభినందనలు.ఈ విశేషమైన మైలురాయి వారి దృఢ సంకల్పం, పట్టుదల మరియు దేశ సేవ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనం.దేశ సేవలో మరింత శక్తి, ఆరోగ్యం మీకు కలగాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.
- పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి,వైఎస్ఆర్‌సిపి లోక్‌సభా పక్ష నేత,రాజంపేట పార్లమెంట్ సభ్యులు.
Tags: Prime Minister Narendra Modi achieves a historic milestone, completing 8,931 days.